ఇంట్లోనే 4 నిమిషాల్లో హోమం చేసుకోండి . వివరాలకు క్రింద ఇచ్చిన యూట్యూబ్ లింక్లో శ్రీమతి సత్యవాణి గారు లైవ్ డెమోస్ట్రేషన్ చూడండి .
ముందు ఘంటానాదం 3 సార్లు చెయ్యండి .
రాగి హోమకుండంలో కొన్ని ఆవు పిడకలు వేసి , ఆ పిడకల మధ్యలో కొన్ని కర్పూరం గుళికలు పెట్టండి.
ఆహుతి అర్పిస్తున్నప్పుడు మీరు ఏయే దేవతలని పిలుస్తున్నారో, ఆయా దేవతలు మీ అగ్నికుండం దగ్గరకి వచ్చినట్లు భక్తితో భావించండి. అదే భక్తితో భావనతో ఆయా దేవతలకి ఆహుతులు (నేయి & ఇతర ఆహుతి సామగ్రి ) అర్పిచండి .
స్వాహా అన్న తర్వాత నేయిని ఉద్ధరిణితో రాగి హోమకుండంలో ఆవు పిడకలుమీద పోయండి. గుర్తు కోసం @ తర్వాత ఆహుతి (నేయి,etc ) అర్పించండి . గులాబి రంగు అక్షరాలు ఉన్నచోట్ల కొద్దిగా దీర్ఘంగా ఉఛ్చారణ చేయండి.
ఓం అగ్నిమ్ ప్రజ్వలితం వందే జాతవేదో హుతాసనం
సువర్ణవర్ణమమలం జ్వలంతం విశ్వతోముఖం అగ్నిదేవాయ నమః
ఓం అగ్నివ్రతప్రత మావాహయామి స్థాపయామి పూజయామి @
ఓం అగ్నయే స్వాహా అగ్నయే ఇదం నమమ @
ఓం అగ్నయే స్వాహా ప్రజా పతయే ఇదం నమమ @
ఓం అగ్ని జ్యోతిర్ జ్యోతిరగ్ని స్వాహా @
ఓం సూర్యో జ్యోతిర్ జ్యోతిర్ సూర్యో స్వాహా @
ఓం అగ్నిర్ వర్చిస్ జ్యోతిర్ వర్చిస్ స్వాహా @
ఓం సూర్యో వర్చిస్ జ్యోతిర్ వర్చిస్ అగ్నిర్ వర్చిస్ స్వాహా అగ్నయే ఇదం నమమ @
వైశ్వానరయ విద్మహే లాలీలాయ ధీమహీ తన్నో అగ్నిర్ ప్రచోదయాత్ @
4 సార్లు హోమకుండం చుట్టూ కింద చెప్పిన విధంగా ఉద్ధరిణితో నీరు పోయండి
ఓం ఆదితే z నుమన్యస్వ! (యజ్ఞకుండం దక్షిణవైపు , పడమర నుండి తూర్పుకి. 1 )
అనుమతే z నుమన్యస్వ! (యజ్ఞకుండం పడమరవైపు ,దక్షిణ నుండి ఉత్తరముకి. 2)
సరస్వతే z నుమన్యస్వ! (యజ్ఞకుండం ఉత్తరమువైపు, పడమర నుండి తూర్పుకి. 3)
దేవా సవితః ప్రాసావీ! (యజ్ఞకుండం తూర్పువైపు, దక్షిణ నుండి ఉత్తరముకి. 4)
హోమకుండంలో స్వాహా తర్వాత ఉద్ధరిణితో నేయి ఆహుతి ఇవ్వండి .
ఈ క్రింద 4 లైన్లు మాత్రం సత్యవాణి గారి వీడియోలో లేవు . చాగంటి వెంకట్ గారి యూట్యూబ్ సజెషన్స్ నుంచి కలుపబడ్డాయి.
ఓం భూరగ్నై ప్రాణాయ: స్వాహా
ఓం భువర్ వాయవే అపానాయ: స్వాహా
ఓం స్వరాదిత్యాయ వ్యానాయ: స్వాహా
[ఓం భూరగ్నై స్వాహా , ఓం భువర్ వాయవే స్వాహా , ఓం స్వరాదిత్యాయ స్వాహా ] (16 సార్లు మంచిది)
ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యామ్ నమః స్వాహా @
ఓం ఉమామహేశ్వరాభ్యామ్ నమః స్వాహా @
ఓం వాణీహిరణ్యగర్భాభ్యం నమః స్వాహా @
ఓం శచీపురంధర్భ్యామ్ నమః స్వాహా @
ఓం అరుంధతీవసిష్ఠాభ్యం నమః స్వాహా @
ఓం శ్రీసీతారామాభ్యమ్ నమః స్వాహా @
ఓం ఇంద్రదష్టదిక్పాలకాదేవతాభ్యం నమః స్వాహా @
ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యామ్ నమః స్వాహా @
ఓం సప్తఋషభ్యో నమః స్వాహా @
ఓం కులదేవతాభ్యో నమః స్వాహా @
ఓం గ్రామదేవతాభ్యో నమః స్వాహా @
ఓం ఇష్టదేవతాభ్యో నమః స్వాహా @
ఓం స్థానదేవతాభ్యో నమః స్వాహా @
ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహా జనేభ్యో నమః స్వాహా ఇదం నమమ @
హోమకుండంలో స్వాహా తర్వాత ఉద్ధరిణితో నేయి + (సమిధలు, సుగంధ ద్రవ్యాలు , నవధాన్యాలు) ఆహుతి ఇవ్వండి
ఓం భూర్భువస్వహ ! ఓం తత్సవితుఃరేణ్యం! భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ స్వాహా @
ఇదం గాయత్రి ఇదం నమమ
ఓం భూర్భువస్వ! ఓం తత్సవితుఃరేణ్యం! భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ స్వాహా @
ఇదం గాయత్రి ఇదం నమమ
ఓం నమః స్వాహా

No comments:
Post a Comment