సామాన్య అగ్నిహోత్ర మంత్రాలు
ప్రార్ధన
ఓం తేజోz సి తేజో మయి ధేహి !!
ఓం వీర్య మసి వీర్యం మయి ధేహి !!
ఓం బల మసి బలం మయి ధేహి !!
ఓం ఓజోz సి ఓజో మయి ధేహి !!
ఓం మన్యు రసి మన్యుమ్ మయి ధేహి !!
ఓం సహోz సి సహో మయి ధేహి !!
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా: !
శాంతి మంత్రం
ఓం శాంతిః శాంతిః శాంతిః <== క్రింది మంత్రం పెద్దది అనుకుంటే ఈ చిన్న మంత్రం చదువుకోండి
ఓం ద్యౌ: శాంతిః అంతరిక్షగ్మ్ శాంతిః!!
పృథివీ శాంతిః రాపః శాంతిః ఓషధయ:
శాంతిః వనస్పతియ: శాంతిః విశ్వదేవా:
శాంతిః బ్రహ్మ శాంతిః సర్వగ్మ్ శాంతిః
శాంతిః ఏవ శాంతిః సామా శాంతిః ఏధి !! ( య 31-88)
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఓం ఆదితే z నుమన్యస్వ! (యజ్ఞకుండం దక్షిణవైపు , పడమర నుండి తూర్పుకి. 1 )
ఓం అనుమతే z నుమన్యస్వ! (యజ్ఞకుండం పడమరవైపు ,దక్షిణ నుండి ఉత్తరముకి. 2)
ఓం సరస్వతే z నుమన్యస్వ! (యజ్ఞకుండం ఉత్తరమువైపు, పడమర నుండి తూర్పుకి. 3)
ఓం దేవా సవితః ప్రసువ యజ్ఞం (యజ్ఞకుండం తూర్పువైపు, దక్షిణ నుండి ఉత్తరముకి. 4)
ప్రసువ యజ్ఞపతిం భగాయ !
దివ్యో గంధర్వ: కేతపూ: కేతన్న:
పునాతు వాచస్పతి ర్వాచం నః స్వదతు!! ( య. 3-1)
ఓం వీర్య మసి వీర్యం మయి ధేహి !! <- span="">- తొడలకి అద్దుకొండి ->
From Sri Venkat Chaganti : Yagnam procedure https://www.youtube.com/watch?v=ctmYhUCLHSI
From Sri Venkat Chaganti : Materials needed https://www.youtube.com/watch?v=wt7aJ6DRzmIప్రార్ధన
ఓం తేజోz సి తేజో మయి ధేహి !!
ఓం వీర్య మసి వీర్యం మయి ధేహి !!
ఓం బల మసి బలం మయి ధేహి !!
ఓం ఓజోz సి ఓజో మయి ధేహి !!
ఓం మన్యు రసి మన్యుమ్ మయి ధేహి !!
ఓం సహోz సి సహో మయి ధేహి !!
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా: !
శాంతి మంత్రం
ఓం శాంతిః శాంతిః శాంతిః <== క్రింది మంత్రం పెద్దది అనుకుంటే ఈ చిన్న మంత్రం చదువుకోండి
ఓం ద్యౌ: శాంతిః అంతరిక్షగ్మ్ శాంతిః!!
పృథివీ శాంతిః రాపః శాంతిః ఓషధయ:
శాంతిః వనస్పతియ: శాంతిః విశ్వదేవా:
శాంతిః బ్రహ్మ శాంతిః సర్వగ్మ్ శాంతిః
శాంతిః ఏవ శాంతిః సామా శాంతిః ఏధి !! ( య 31-88)
ఓం శాంతిః శాంతిః శాంతిః
దీపం వెలిగించే మంత్రము
క్రింది మంత్రం పెద్దది అనుకుంటే ఓం అని దీపం వెలిగించండి
ఓం అగ్ని మీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం
హోతారం రత్నధాతమమ్
ఆచమన, అంగస్పర్శ మంత్రములు
ఆచమన మంత్రాలు (క్రింది మంత్రం పెద్దది అనుకుంటే , కేశవయ స్వాహా , నారాయణయ స్వాహా, మాధవాయ స్వాహా అని ఆచమనం చేసుకోండి)
ఉద్ధరిణి నీటితో చెయ్యి కడుకోండి. ఇప్పుడు చేతులని తుడుచుకోండి
ఓం అమృతోపస్తరణమసి స్వాహా (ఆ.గృ 1-24-12)<== ఉద్ధరిణితో నీటిని ఆచమనం చేయండి
ఓం అమృతాపిధానమసి స్వాహా (ఆ.గృ 1-24-22) <== ఉద్ధరిణితో నీటిని ఆచమనం చేయండి
ఓం సత్యం యశ: శ్రీర్మయి శ్రీ: శ్రయతాం స్వాహా (ఆ.గృ 1-24-22)<== ఉద్ధరిణితో నీటిని ఆచమనం చేయండి
ఉద్ధరిణి నీటితో చెయ్యి కడుకోండి . ఇప్పుడు చేతులని తుడుచుకోండి
అంగ స్పర్శ మంత్రాలు
ఉద్ధరిణితో నీటిని ఎడమచేతిలో తీసుకొని, కుడి చేయి మధ్య,ఉంగరం వేళ్ళతో ఎడమ చేతి నీటిని స్పృశించి ఆయా అంగాల్ని స్పర్శించండి
ఓం వాఙ్మ అస్యేzస్తు !! <== నోటిని తాకండి
ఓం నసోర్మే ప్రాణో zస్తు !! <== ముక్కు కుడి & ఎడమ వైపులకు తాకండి
ఓం అక్ష్ణోర్మే చక్షు రస్తు !! <== కుడి & ఎడమ కళ్లని తాకండి
ఓం కర్ణయోర్మే శ్రోత్ర మస్తు !! <== కుడి & ఎడమ చెవులని తాకండి
ఓం బాహ్వోర్మే బలమస్తు !! <== కుడి & ఎడమ చేతులని తాకండి
ఓం ఊర్వోర్మే ఓజోz స్తు !! <== కుడి & ఎడమ ముణుకులని తాకండి
ఇప్పుడు మిగిలిన ఎడమచేతిలో నీటిని కుడి చేయిలోకి తీసుకొని, కుడి చేయిని శిరస్సు మీద , ఫాలభాగం మీద, కళ్ళకి , ముఖం మీద , ఛాతి మీద, ఉదరం మీద చల్లుకోండి
ఓం అరిష్టాని మే z ఙ్గాని తనూ స్తన్వా మే సహ సంతు !! (పా .గృ 1-8-25)
ఉద్ధరిణి నీటితో చెయ్యి కడుకోండి. ఇప్పుడు చేతులని తుడుచుకోండి . ఉద్ధరిణి పాత్రని పక్కకి పెట్టేయండి.
అగ్న్యాధాన మంత్రం

అగ్నిని వెలిగించాలి (అగ్గి పెట్టె లేదా కర్పూరం గుళిక)
ఓం భూర్భువః స్వ: !!
ఇప్పుడు అగ్నిని కుండములో ఉంచవలెను (పైన వెలిగించిన అగ్నిని)
ఓం భూర్భువః స్వర్ద్యౌరివ భూమ్నా పృథివీవ వరిమ్ణా
తస్యాస్తే పృథివి దేవయజని
పృష్టేzగ్ని మన్నాద మన్నాద్య యాదధే !! (య. 3-5)
ఇప్పుడు చిన్న చిన్న పుల్లలు అగ్నిలో వేస్తే బాగా అగ్ని ప్రజ్వలిస్తుంది
ఓం ఉద్భుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగృహి త్వామిష్టాపూర్తే
సగ్ మ్ సృజేథా మయం చ అస్మిన్ సధస్థే
అధ్యుత్త రస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీదత !! (య. 15-54)
సమిధాధాన మంత్రం
ఇప్పుడు మూడు సమిధలు అగ్నిలో అర్పించాలి .
మొదటి సమిధ:
(క్రింది మంత్రం పెద్దది అనుకుంటే: ఓం అగ్నయే స్వాహా , ఇదం అగ్నయే ఇదం న మమ . అని ఆహుతి అర్పించండి )

ఓం ఆయంత ఇధ్మ ఆత్మా జాతవేదస్తే
నేద్ధ్యస్వ వర్ధస్వ చేద్ధ వర్ధయ చాస్మాన్
ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసే
నాన్నాద్యేన సమేధయ - స్వాహా !! <-- font="" nbsp="">మొదటి సమిధని అగ్నిలో అర్పించాలి -->
ఇద మగ్నయే జాతవేదసే - ఇదం న మమ !! (ఆ. గృ 1-1-12)
రెండవ సమిధ (మనస్సులో చదువు కోవాలి):
(క్రింది మంత్రం పెద్దది అనుకుంటే: ఓం అగ్నయే స్వాహా , ఇదం అగ్నయే ఇదం న మమ. అని ఆహుతి అర్పించండి. )
ఓం సమిధాగ్నిమ్ దువస్యత ఘృతైర్భోధ యతాతిథిం
ఆస్మిన్ హవ్యా జుహోతన (య. 3-1)
ఓం సుసమిద్ధాయ శోచిషే
ఘృతం తీవ్రం జుహోతన
అగ్నయే జాతవేదసే - స్వాహా !! <-- font="" nbsp="">రెండవ సమిధని అగ్నిలో అర్పించాలి -->
ఇద మగ్నయే జాతవేదసే - ఇదం న మమ !! (య 3-2)

మూడవ సమిధ :
(క్రింది మంత్రం పెద్దది అనుకుంటే: ఓం జాతవేధసే స్వాహా , ఇదం జాతవేధసే ఇదం న మమ. ఓం అంగిరసే స్వాహా , ఇదం అంగిరసే ఇదం న మమ. అని ఆహుతి అర్పించండి )
ఓం తం త్వా సమిద్భి రఙ్గిరో
ఘృతేన వర్ధయామసి
బ్రుహచ్ఛోచా యావిష్ఠ్య - స్వాహా !! <-- font="" nbsp="">మూడవ సమిధని అగ్నిలో అర్పించాలి -->
ఇద మగ్నయే z ఙ్గిరసే - ఇదం న మమ !! (య 3-2)

ఘృతాహుతి మంత్రం
అయిదు సార్లు చదివి అయిదు సార్లు నేతిని అగ్నికి ఆహుతి ఇవ్వాలి
(క్రింది మంత్రం పెద్దది అనుకుంటే: అగ్నయే స్వాహా , అగ్నయే ఇదం న మమ అని 5 ఆహుతులు అర్పించండి )
ఓం అయంత ఇధ్మ ఆత్మజాతవేదస్తే
నేద్ధ్యస్వ వర్ధస్వ చేద్ధ వర్ధయ చాస్మాన్
ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసే
నాన్నాద్యేన సమేధయ - స్వాహా !!
ఇద మగ్నయే జాతవేదసే - ఇదం న మమ !! (ఆ. గృ 1-1-12)
జలప్రసేచన మంత్రములు
4 సార్లు హోమకుండం చుట్టూ ప్రదక్షిణ క్రమంలో కింద చెప్పిన విధంగా ఉద్ధరిణితో/చేతితో (ఆచమనం పాత్ర వద్దు) నీరు పోయండి
అయిదు సార్లు చదివి అయిదు సార్లు నేతిని అగ్నికి ఆహుతి ఇవ్వాలి
(క్రింది మంత్రం పెద్దది అనుకుంటే: అగ్నయే స్వాహా , అగ్నయే ఇదం న మమ అని 5 ఆహుతులు అర్పించండి )
ఓం అయంత ఇధ్మ ఆత్మజాతవేదస్తే
నేద్ధ్యస్వ వర్ధస్వ చేద్ధ వర్ధయ చాస్మాన్
ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసే
నాన్నాద్యేన సమేధయ - స్వాహా !!
ఇద మగ్నయే జాతవేదసే - ఇదం న మమ !! (ఆ. గృ 1-1-12)
జలప్రసేచన మంత్రములు
4 సార్లు హోమకుండం చుట్టూ ప్రదక్షిణ క్రమంలో కింద చెప్పిన విధంగా ఉద్ధరిణితో/చేతితో (ఆచమనం పాత్ర వద్దు) నీరు పోయండి
ఓం ఆదితే z నుమన్యస్వ! (యజ్ఞకుండం దక్షిణవైపు , పడమర నుండి తూర్పుకి. 1 )
ఓం అనుమతే z నుమన్యస్వ! (యజ్ఞకుండం పడమరవైపు ,దక్షిణ నుండి ఉత్తరముకి. 2)
ఓం సరస్వతే z నుమన్యస్వ! (యజ్ఞకుండం ఉత్తరమువైపు, పడమర నుండి తూర్పుకి. 3)
ఓం దేవా సవితః ప్రసువ యజ్ఞం (యజ్ఞకుండం తూర్పువైపు, దక్షిణ నుండి ఉత్తరముకి. 4)
ప్రసువ యజ్ఞపతిం భగాయ !
దివ్యో గంధర్వ: కేతపూ: కేతన్న:
పునాతు వాచస్పతి ర్వాచం నః స్వదతు!! ( య. 3-1)
అఘారావాజ్యాహుతి మంత్రములు
ఉత్తర దిక్కున నేతిని అగ్నికి ఆహుతి ఇవ్వాలి
ఓం అగ్నయే స్వాహా !!
ఇద మగ్నయే - ఇదం న మమ !! (య 22-27)
దక్షిణ దిక్కున నేతిని చంద్రుడికి ఆహుతి ఇవ్వాలి
ఓం సోమాయ స్వాహా !!
ఇదం సోమాయ - ఇదం న మమ !! (య 22-27)

అజ్యభాగాహుతి మంత్రములు
స్వాహా అన్న తర్వాత నేతిని అగ్నికి ఆహుతి ఇవ్వాలి
ఓం ప్రజాపతయే స్వాహా !!
ఇదం ప్రజాపతయే - ఇదం న మమ !! (య 18-27)
ఓం ఇంద్రాయ స్వాహా !!
ఇదం ఇంద్రాయ - ఇదం న మమ !! (య 22-28)
వ్యాహృత్యాహుతి మంత్రములు
ఇవి ముఖ్య మంత్రాలు. స్వాహా అన్న తర్వాత నేతిని అగ్నికి ఆహుతి ఇవ్వాలి
ఓం భూరగ్నయే స్వాహా !!
ఇద మగ్నయే - ఇదం న మమ !!
ఓం భువ ర్వాయవే స్వాహా !!
ఇదం ఆదిత్యాయ - ఇదం న మమ !!
ఓం భూర్భువః స్వ రగ్ని వాయ్వాదిత్యేభ్య: స్వాహా !!
ఇద మగ్ని వాయ్వాదిత్యేభ్య: - ఇదం న మమ !!
స్విష్టకృదాహుతి మంత్రములు
ఏవైనా తప్పులు చేస్తే, వాటిని క్షమించమని పరమాత్మని ప్రార్థిస్తాము. ఇక్కడ బెల్లం, తీపితో చేసిన పదార్థం ఈస్తే మంచిది. నవధాన్యాలు/నవధాన్యాల-పిండి ని నేటితో కలిపి కూడా అర్పించ వచ్చు. ఏమీ లేకపోతే నేతిని కూడా అర్పించ వచ్చు
ఓం యదస్య కర్మణోz త్యరీచం , యద్వా
న్యూనమిహకరం , అగ్నిష్టత్స్విష్ట కృద్విద్యా
త్సర్వం స్విష్టం సుహుతం కరోతు మే
అగ్నయే స్విష్టకృతే సుహుత హుతే
సర్వప్రాయశ్చిత్తహుతీనాం కామానం
సమర్థయిత్రే సర్వాన్న: కామన్త్సమర్థయ స్వాహా !!
ఇద మగ్నయే స్విష్టకృతే - ఇదం న మమ !! (శత. 14-8-7-5)
ప్రజాపత్యాహుతి మంత్రము
మనస్సులో చదువు కోవాలి
ఓం ప్రజాపతయే స్వాహా !!
ఇదం ప్రజాపతయే - ఇదం న మమ !! (పా.గృ 1-1-3)
ప్రధానహోమమంత్రములు
ఓం భూర్భువః స్వ: అగ్న ఆయూన్షి పవస
ఆ సువోర్జమిషం చ నః !
ప్రాతఃకాలహవనమంత్రములు
తెల్లారి హోమం చేస్తే ఈ మంత్రాలు చదువుకోండి
ఓం సూర్యో జ్యోతి ర్జ్యోతి: సూర్య: స్వాహా !!
ఓం సూర్యో వర్చో జ్యోతి ర్వర్చ: స్వాహా !!
ఓం జ్యోతిః సూర్య: సూర్యో జ్యోతిః స్వాహా !!
ఓం సజూ ర్దేవేన సవిత్రా సజూ రుషసేంద్ర వత్యా
జుషాణ: సూర్యో వేతు స్వాహా !! (య. 3-9-10)
సాయంకాలహవనమంత్రములు
సాయంకాలం హోమం చేస్తే ఈ మంత్రాలు చదువుకోండి
ఓం అగ్నిర్ జ్యోతి ర్జ్యోతి:అగ్ని: స్వాహా !!
ఓం అగ్నిర్ వర్చో జ్యోతి ర్వర్చ: స్వాహా !!
ఓం అగ్నిర్ జ్యోతిర్ జ్యోతిర్ అగ్ని: స్వాహా !! మనస్సులో చదువు కోవాలి
ఓం సజూ ర్దేవేన సవిత్రా సజూ రాత్రేంద్ర వత్యా
జుషాణ: అగ్నిర్ వేతు స్వాహా !!(య. 3-9-10??)
ప్రాత సాయం సమయముల హవన మంత్రములు
ఇవి చాలా ముఖ్య మంత్రాలు. ఇక్కడ మూలికలు నేతితో అర్పించ వచ్చు. ఈ ఆహుతులు రిపీట్ చేసుకోవచ్చు.
ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహా !!
ఇద మగ్నయే ప్రాణాయ - ఇదం న మమ !!
ఓం భువః వాయవే అపానాయ స్వాహా !!
ఇదం వాయవే అపానాయ - ఇదం న మమ !!
ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహా
ఇదం ఆదిత్యాయ వ్యానాయ - ఇదం న మమ !!
ఓం భూర్భువః స్వ రగ్ని వాయ్వాదిత్యేభ్య: ప్రాణాపానవ్యానేభ్య: స్వాహా !!
ఇద మగ్ని వాయ్వాదిత్యేభ్య: ప్రాణాపానవ్యానేభ్య: - ఇదం న మమ !!
ఓం ఆపో జ్యోతి రసోz మృతం బ్రహ్మ భూర్భువః స్వరోమ్ స్వాహా !! (తై. ఆ . 10-15)
ఓం యాం మేధాం దేవగణాః పితర శ్చోపాసతే తయా
మా మద్య మేధయాగ్నే మేధావినం కురు స్వాహా !! (య. 32-14)
ఓం విశ్వాని దేవా సవితర్దురితాని పర సువ !
యద్భద్రం తన్న ఆసువ స్వాహా !! (య. 30-3)
ఓం అగ్నే ! నయా సుపథా రాయే అస్మాన్, విశ్వానిదేవ
వయూనాని విద్వాన్, యుయో ద్యస్మ జ్జుహురాణ
మేనో, భూయిష్టామ్ తే నమ ఉక్తిమ్ విధేమ స్వాహా !! (య. 40-16)
గాయత్రీ ఆహుతులు
ఓం భూర్భువః స్వ: ! తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ! దియో యోన ప్రచోదయాత్ స్వాహా !!
ఇవిఎవరి శక్తిని అనుసరించి వారు అధికంగా గాయత్రీ ఆహుతులు ఇవ్వ వచ్చును
ఓం సర్వం వై పూర్ణగ్ మ్ స్వాహా !! 1
ఓం సర్వం వై పూర్ణగ్ మ్ స్వాహా !! 2
ఓం సర్వం వై పూర్ణగ్ మ్ స్వాహా !! 3 (య. 36-3)
ఓం వసో: పవిత్రమసి శతధారం
వసో: పవిత్రమసి సహస్రధారం
దేవస్త్వా సవితా పునాతు వసో: పవిత్రేణ
శతధారేణ సుప్వా కామధుక్ష: స్వాహా (య. 1-3)
రెండు చేతుల్తో అగ్నిని స్పృశించి క్రింది చెప్పిన విధంగా చేసి, చేతులని హృదయం దగ్గర చేర్చి నమస్కరించండి
ఓం తేజోz సి తేజో మయి ధేహి !! <-- color="#351c75" font="">కళ్ళకు, శిరస్సుకు అద్దుకొండి-->
స్వాహా అన్న తర్వాత నేతిని అగ్నికి ఆహుతి ఇవ్వాలి
ఓం ప్రజాపతయే స్వాహా !!
ఇదం ప్రజాపతయే - ఇదం న మమ !! (య 18-27)
ఓం ఇంద్రాయ స్వాహా !!
ఇదం ఇంద్రాయ - ఇదం న మమ !! (య 22-28)
వ్యాహృత్యాహుతి మంత్రములు
ఇవి ముఖ్య మంత్రాలు. స్వాహా అన్న తర్వాత నేతిని అగ్నికి ఆహుతి ఇవ్వాలి
ఓం భూరగ్నయే స్వాహా !!
ఇద మగ్నయే - ఇదం న మమ !!
ఓం భువ ర్వాయవే స్వాహా !!
ఇదం వాయవే - ఇదం న మమ !!
ఓం స్వరాదిత్యాయ స్వాహా !!ఇదం ఆదిత్యాయ - ఇదం న మమ !!
ఓం భూర్భువః స్వ రగ్ని వాయ్వాదిత్యేభ్య: స్వాహా !!
ఇద మగ్ని వాయ్వాదిత్యేభ్య: - ఇదం న మమ !!
స్విష్టకృదాహుతి మంత్రములు
ఏవైనా తప్పులు చేస్తే, వాటిని క్షమించమని పరమాత్మని ప్రార్థిస్తాము. ఇక్కడ బెల్లం, తీపితో చేసిన పదార్థం ఈస్తే మంచిది. నవధాన్యాలు/నవధాన్యాల-పిండి ని నేటితో కలిపి కూడా అర్పించ వచ్చు. ఏమీ లేకపోతే నేతిని కూడా అర్పించ వచ్చు
ఓం యదస్య కర్మణోz త్యరీచం , యద్వా
న్యూనమిహకరం , అగ్నిష్టత్స్విష్ట కృద్విద్యా
త్సర్వం స్విష్టం సుహుతం కరోతు మే
అగ్నయే స్విష్టకృతే సుహుత హుతే
సర్వప్రాయశ్చిత్తహుతీనాం కామానం
సమర్థయిత్రే సర్వాన్న: కామన్త్సమర్థయ స్వాహా !!
ఇద మగ్నయే స్విష్టకృతే - ఇదం న మమ !! (శత. 14-8-7-5)
ప్రజాపత్యాహుతి మంత్రము
మనస్సులో చదువు కోవాలి
ఓం ప్రజాపతయే స్వాహా !!
ఇదం ప్రజాపతయే - ఇదం న మమ !! (పా.గృ 1-1-3)
ప్రధానహోమమంత్రములు
ఓం భూర్భువః స్వ: అగ్న ఆయూన్షి పవస
ఆ సువోర్జమిషం చ నః !
ప్రాతఃకాలహవనమంత్రములు
తెల్లారి హోమం చేస్తే ఈ మంత్రాలు చదువుకోండి
ఓం సూర్యో జ్యోతి ర్జ్యోతి: సూర్య: స్వాహా !!
ఓం సూర్యో వర్చో జ్యోతి ర్వర్చ: స్వాహా !!
ఓం జ్యోతిః సూర్య: సూర్యో జ్యోతిః స్వాహా !!
ఓం సజూ ర్దేవేన సవిత్రా సజూ రుషసేంద్ర వత్యా
జుషాణ: సూర్యో వేతు స్వాహా !! (య. 3-9-10)
సాయంకాలహవనమంత్రములు
సాయంకాలం హోమం చేస్తే ఈ మంత్రాలు చదువుకోండి
ఓం అగ్నిర్ జ్యోతి ర్జ్యోతి:అగ్ని: స్వాహా !!
ఓం అగ్నిర్ వర్చో జ్యోతి ర్వర్చ: స్వాహా !!
ఓం అగ్నిర్ జ్యోతిర్ జ్యోతిర్ అగ్ని: స్వాహా !! మనస్సులో చదువు కోవాలి
ఓం సజూ ర్దేవేన సవిత్రా సజూ రాత్రేంద్ర వత్యా
జుషాణ: అగ్నిర్ వేతు స్వాహా !!
ప్రాత సాయం సమయముల హవన మంత్రములు
ఇవి చాలా ముఖ్య మంత్రాలు. ఇక్కడ మూలికలు నేతితో అర్పించ వచ్చు. ఈ ఆహుతులు రిపీట్ చేసుకోవచ్చు.
ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహా !!
ఇద మగ్నయే ప్రాణాయ - ఇదం న మమ !!
ఓం భువః వాయవే అపానాయ స్వాహా !!
ఇదం వాయవే అపానాయ - ఇదం న మమ !!
ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహా
ఇదం ఆదిత్యాయ వ్యానాయ - ఇదం న మమ !!
ఓం భూర్భువః స్వ రగ్ని వాయ్వాదిత్యేభ్య: ప్రాణాపానవ్యానేభ్య: స్వాహా !!
ఇద మగ్ని వాయ్వాదిత్యేభ్య: ప్రాణాపానవ్యానేభ్య: - ఇదం న మమ !!
ఓం ఆపో జ్యోతి రసోz మృతం బ్రహ్మ భూర్భువః స్వరోమ్ స్వాహా !! (తై. ఆ . 10-15)
ఓం యాం మేధాం దేవగణాః పితర శ్చోపాసతే తయా
మా మద్య మేధయాగ్నే మేధావినం కురు స్వాహా !! (య. 32-14)
ఓం విశ్వాని దేవా సవితర్దురితాని పర సువ !
యద్భద్రం తన్న ఆసువ స్వాహా !! (య. 30-3)
ఓం అగ్నే ! నయా సుపథా రాయే అస్మాన్, విశ్వానిదేవ
వయూనాని విద్వాన్, యుయో ద్యస్మ జ్జుహురాణ
మేనో, భూయిష్టామ్ తే నమ ఉక్తిమ్ విధేమ స్వాహా !! (య. 40-16)
గాయత్రీ ఆహుతులు
ఓం భూర్భువః స్వ: ! తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ! దియో యోన ప్రచోదయాత్ స్వాహా !!
ఇవిఎవరి శక్తిని అనుసరించి వారు అధికంగా గాయత్రీ ఆహుతులు ఇవ్వ వచ్చును
ఓం సర్వం వై పూర్ణగ్ మ్ స్వాహా !! 1
ఓం సర్వం వై పూర్ణగ్ మ్ స్వాహా !! 2
ఓం సర్వం వై పూర్ణగ్ మ్ స్వాహా !! 3 (య. 36-3)
ఓం వసో: పవిత్రమసి శతధారం
వసో: పవిత్రమసి సహస్రధారం
దేవస్త్వా సవితా పునాతు వసో: పవిత్రేణ
శతధారేణ సుప్వా కామధుక్ష: స్వాహా (య. 1-3)
రెండు చేతుల్తో అగ్నిని స్పృశించి క్రింది చెప్పిన విధంగా చేసి, చేతులని హృదయం దగ్గర చేర్చి నమస్కరించండి
ఓం తేజోz సి తేజో మయి ధేహి !! <-- color="#351c75" font="">కళ్ళకు, శిరస్సుకు అద్దుకొండి-->
ఓం బల మసి బలం మయి ధేహి !! <- span="">- చేతులని రివెర్స్ చేసి భుజాలు, చేతులు మణికట్లు అద్దుకొండి ->
ఓం ఓజోz సి ఓజో మయి ధేహి !! <-- font="" nbsp="">చేతులని మేడ చుట్టూ అద్దుకొండి-->
ఓం మన్యు రసి మన్యుమ్ మయి ధేహి !! <-- color="#351c75" font="" nbsp="">చేతులని శిరస్సు పైకి చాపి -->
నమస్కరించిఓం సహోz సి సహో మయి ధేహి !! <-- color="#351c75" font="" nbsp="">ఛాతీ మీద -->
అద్దుకొండి